: సుప్రీం కోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్


దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొత్త చీఫ్ జస్టిస్ గా పి. సదాశివం బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ అల్తమాస్ కబీర్ స్థానంలో సదాశివం నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, వచ్చే నెల 18తో ప్రస్తుత చీఫ్ జస్టిస్ అల్తమాస్ కబీర్ పదవీకాలం ముగియనుంది.

  • Loading...

More Telugu News