: చార్ ధామ్ మృతులకు రూ.5 లక్షలు


చార్ ధామ్ యాత్రలో చనిపోయినవారి కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం ఆర్ధికసాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి చాలామందిని కాపాడగలిగిందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News