: భారత్ ను గట్టిగా ఢీకొంటాం: బ్రేవో


టీమిండియాతో హోరాహోరీ పోరు ఉంటుందని వెస్టిండీస్ కెప్టెన్ డ్వేన్ బ్రేవో అంటున్నాడు. ముక్కోణపు సిరీస్ లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ ను రేపు వెస్టిండీస్ తో ఆడుతుంది. 'భారత్ మంచి జట్టు. ఇటీవల కాలంలో అద్భుతాలు చేస్తున్న జట్టు అది. శ్రీలంకతో భారీ విజయం సాధించిన మా జట్టు టీమిండియాకు సరైన పోటీ అవుతుంది. రేపు జరగనున్న మ్యాచులో గట్టి పోటీ ఉంటుంది' అని తెలిపాడు బ్రేవో.

  • Loading...

More Telugu News