: శంకర్రావు అరెస్టుకు రంగం సిద్ధం


మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. సీఎం, డీజీపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శంకర్రావును అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించుకోగా.. ఈ మాజీమంత్రి హైబీపీతో కేర్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్రావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News