: కాంగ్రెస్ భయపడుతోంది: దత్తాత్రేయ


భారతీయ జనతా పార్టీ బలపడుతుందనే భయంతోనే తెలంగాణలో కాంగ్రెస్ హడావుడి చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణపై విధాన ప్రకటన చేయాలే కానీ... అధికార పార్టీకి సభలతో అవసరం ఏంటని ఆయన శనివారమిక్కడ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో 2004 ఎన్నికల పొత్తులు పునరావృతం కానున్నాయని దత్తాత్రేయ వెల్లడించారు. ప్రభుత్వ నూతన మద్యం పాలసీ తీవ్రమైన నేరమని ఆయన మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News