: సచివాలయంలో కూలిన భారీ వృక్షం
రాష్ట్ర సచివాలయంలో ఒక భారీ వృక్షం కూలిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ కు గాయలయ్యాయి. అలాగే ముఖ్యమంత్రి కాన్వాయ్ లోని జామర్ వాహనం, అంబులెన్స్ దెబ్బతిన్నాయి. చికిత్స కోసం కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలించారు.