: కౌంట్ డౌన్ స్టార్ట్.. జూలై 1న నింగికి
పీసీఎల్ వీ సి22 రాకెట్ ప్రయోగానికి ఈ ఉదయం 7 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరి కోట సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రంలో కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇది 64 గంటల 30 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఆ మరుక్షణం జూలై 1 రాత్రి 11 గంటల 41 నిమిషాలకు రాకెట్ రోదసికి ప్రయాణం ప్రారంభిస్తుంది. ఇండియన్ రీజినల్ నావిగేషన్ సిస్టం ఉపగ్రహాన్ని పీఎస్ఎల్ వీ రాకెట్ రోదసిలోకి ప్రవేశపెడుతుంది.