: అబూసలేంపై దాడి ఘటనలో నలుగురు పోలీసుల సస్పెన్షన్


ముంబైలోని తలోజ సెంట్రల్ జైలులో అబూసలేంపై మరో ఖైదీ ఒక రౌండ్ కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అబూసలేం చేతికి తీవ్రగాయమయింది. దాడి చేసిన ఖైదీకి తుపాకీ ఎలా లభించందనే విషయంపై పోలీస్ విభాగం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

  • Loading...

More Telugu News