: ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రిపై పోలీసు కేసు నమోదు


మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత, చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ కోర్టు ఆదేశాలతో జగిత్యాల పోలీసు స్టేషనులో భారత శిక్షా స్మృతి  ప్రకారం 121 ఏ, 124 ఏ, 153 ఏ, 323,334, 499, 500, 504 సెక్షన్ల కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

  • Loading...

More Telugu News