: ఇంటర్ విద్యార్థినిపై ఆటోడ్రైవర్ల అఘాయిత్యం
గుంటూరులో ఆటో డ్రైవర్లు ఇంటర్ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విద్యార్థినిని ఆటోలో ఎక్కించుకుని బలవంతంగా మత్తుమందు తాగించారు. వీరి బారి నుంచి బాలిక తప్పించుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని అనుమానిస్తున్నారు.