: అమెరికాలో కీరవాణి రాగాలు


అమెరికాలోని వర్జీనియా నగరం పరిధిలోని స్టెర్లింగ్ లో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత విభావరి శనివారం సాయంత్రం(ఈ నెల 29) జరగనుంది. రేవంత్, రాహుల్, గీతామాధురి, సాహితి తదితరులు ఇందులో పాల్గొని గీతాలాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఆదాయాన్ని శ్రీవేంకటేశ్వర లోటస్ దేవస్థాన నిర్మాణానికి విరాళంగా ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News