: ఎంపీలూ... వరదబాధితులను ఆదుకోండి: లోక్ సభ స్పీకర్ విజ్ఞప్తి
ఉత్తరాఖండ్ వరద బాధితులను ఎంపీలు ఆదుకోవాలని లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎంపీలు ఒక నెల జీతం, తమ నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో కొంతభాగాన్ని వరద బాధిత ప్రాంతాలకు సాయం కోసం అందివ్వాలని ఆమె సూచించారు. ఈమేరకు అధికారికంగా ఓ ప్రకటన చేశారు.