మూడేళ్ల కనిష్ట విలువకు పడిపోయిన రూపాయికి దెబ్బ మీద దెబ్బ తగిలింది. రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ తో పోలిస్తే రెండు మూడు రోజులుగా 60 రూపాయల లోపే ఊగిసలాడిన రూపాయి విలువ ఈ రోజు 60.34కు పడిపోయింది.