: జూలై 5 నుంచి ఆర్టీసీ సమ్మెకు సిద్దం


సమ్మెకు ఆర్టీసీ సిద్దమౌతోంది. ఒప్పంద కార్మికుల క్రమబద్దీకరణ, వేతన సవరణపై యాజమాన్యం కచ్చితమైన హామీ ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి సమ్మె నోటీసిచ్చాయి. దీనికి స్పందించిన యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలమయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు జూలై 5 నుంచి సమ్మెకు దిగాలని ఈయూ, టీఎంయూ సంఘాలు పిలుపునిచ్చాయి.

  • Loading...

More Telugu News