: గిన్నిస్ బుక్ లోకి నానో ప్రయాణం


చెన్నై నగరానికి చెందిన కారుణ్య సుబ్రహ్మణ్యం నానో కారుతో గిన్నిస్ రికార్డు నమోదు చేశాడు. పది రోజుల్లో(మార్చి 21 నుంచి 30 వరకు) దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులను మిత్రులతో కలిసి చుట్టివచ్చాడు. పది రోజులలో అత్యధిక దూరం(10,128 కిలోమీటర్లు) ప్రయాణించడంతో ఈ రికార్డు సాధ్యమైంది. ఇప్పటి వరకూ 10 రోజుల్లో 8,046కిలోమీటర్లు ప్రయాణించిన రికార్డు గిన్నిస్ బుక్ లో ఉండగా.. సుబ్రహ్మణ్యం దాన్ని తిరగరాశాడు.

  • Loading...

More Telugu News