: 'రెండు నెలల్లో 7 వేల రెవెన్యూ పోస్టుల భర్తీ'


రెవెన్యూశాఖలో ఖాళీగా ఉన్న 7 వేల వీఆర్వో, వీఆర్యే, ఇతర ఉద్యోగాలను రెండు నెలల్లో భర్తీ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకు రాష్ట్రంలో కొత్తగా పది రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు.

  • Loading...

More Telugu News