: డెహ్రాడూన్ నుంచి ప్రత్యేక విమానం
డెహ్రాడూన్ నుంచి నేరుగా రాష్ట్రానికి విమానం ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. జాతీయ విపత్తును రాజకీయం చేయడం సరికాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్క తెలుగువారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.