: సీమాంధ్రకే ప్యాకేజీ ఇవ్వండి: తెరాస నేత వినోద్


సీమాంధ్రకే ప్యాకేజీలు ఇచ్చి, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ప్రకటించండని తెరాస సీనియర్ నేత వినోద్ స్పష్టం చేశారు. ప్రాంతీయ మండలి ఏర్పాటు చేసి, డబ్బులు ఇస్తే ఈ ప్రాంత రాజకీయ నేతలు అంగీకరిస్తారని కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేకరాష్ట్రం తప్ప మరేదీ తమకు అవసరం లేదని వినోద్ అన్నారు.

  • Loading...

More Telugu News