: అమరనాథ్ యాత్రికులకు హెచ్చరిక


వాతావరణంలో తీవ్రమార్పుల కారణంగా అమరనాథ్ యాత్రికులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేపాల్ మీదుగా అమరనాథ్ వెళ్లవద్దని చెప్పారు. విపరీతమైన వర్షం కురుస్తుండడం వల్ల ఆ దారిలో వెళ్ళే వాళ్లకు ప్రమాదాలు ఎదురవ్వవచ్చునని చెప్పారు. అలాగే అమరనాథ్ యాత్ర రెండో బ్యాచ్ నుంచి పదో బ్యాచ్ వరకు ప్రయాణం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News