: సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి


జమ్మూ కాశ్మీర్ రాజధాని మరోసారి దీపావళిని గుర్తు చేసింది. సైనికులపై ఉగ్రవాదులు విరుచుకుపడడంతో తుపాకీ పేలుళ్ళతో దద్దరిల్లింది. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివారులోని బెమినా వద్ద ఉగ్రవాదులు సైనిక వాహనాలపై దారికాచి మరీ కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి. రోడ్డు కిరువైపులా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండడంతో సైనికులు వారికి దీటుగా స్పందిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకూ ఐదుగురు సైనికులు మరణించారు.

  • Loading...

More Telugu News