: ఉత్తరాఖండ్ బాధితులకు కాంగ్రెస్ సహాయ హస్తం


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం పలు రకాల సామాగ్రితో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి ట్రక్కులు బయల్దేరాయి. వీటిని ఈ రోజు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జెండా ఊపి ప్రారంభించారు.

  • Loading...

More Telugu News