: కేంద్ర మంత్రులపై 420 కేసు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మాట మార్చిన కేంద్ర హోం మంత్రి షిండే, ఆర్థిక మంత్రి చిదంబరంపై హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సెక్షన్ 420(మోసం) కింద కేసు నమోదు చేశారు.