: ప్యాకేజీపై కోదండరాం తీవ్ర స్పందన


తెలంగాణ రాష్ట్రం అంశానికి ప్రత్యమ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించనుందని వస్తున్న వార్తలపై తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం తీవ్రంగా స్పందించారు. ప్యాకేజీలు తెలంగాణకు భిక్షంతో సమానమని తేల్చిచెప్పేశారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప మరేదీ అవసరం లేదని అన్నారు. ప్యాకేజీలపై కేంద్రం మొగ్గు చూపితే తీవ్రపరిణామాలు ఉంటాయని కోదండరాం హెచ్చరించారు.

  • Loading...

More Telugu News