: సైనికులే దేవుళ్లు: పయ్యావుల


ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో చిక్కుకున్న చార్ ధామ్ యాత్రికులను కాపాడడంలో భారత సైనికులు అభినందనీయులని తెదేపా నేత పయ్యావుల కేశవ్ అన్నారు. అందుకే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన నెల జీతంతోపాటు, సైనిక సంక్షేమ నిధికి మరో నెల జీతాన్ని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News