: నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన రాష్ట్రపతి 23-06-2013 Sun 13:01 | ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్థం కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా తనవంతు సాయాన్ని ప్రకటించారు. ఒక నెల జీతం మొత్తం అంటే 1.5లక్షల రూపాయలను బాధితుల కోసం విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.