: ఫేస్ బుక్ కోసం తెలుగోడి అప్లికేషన్


ఫేస్ బుక్ లో మరోకొత్త టూల్ వచ్చి చేరింది. విశేషమేమిటంటే recommend.ly పేరుతో ఉన్న ఈ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ను ఆదిలాబాద్ కు చెందిన వెంకటరమణ మరికొందరు కలిసి రూపొందించారు. దీనిని బెంగళూరులో ప్రారంభించారు. దీని ద్వారా ఫేస్ బుక్ లో స్నేహితులకు ప్రత్యేకంగా ఎస్ఎంఎస్ లు, కోట్ లు పంపుకోవచ్చని వెంటకరమణ తెలిపారు. అలాగే గ్రీటింగ్ కార్డులను స్వయంగా తయారు చేసుకుని పంపడానికి వెసులుబాటు ఉందన్నారు.

  • Loading...

More Telugu News