: అప్పటి భారతయాత్ర ప్రతికి అరుదైన గుర్తింపు


15వ శతాబ్దంలో భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడగామా కాలానికి చెందిన ఒక రాతప్రతికి యునెస్కో అరుదైన రాతప్రతిగా గుర్తింపు నిస్తూ గౌరవించింది. వాస్కోడగామా భారతదేశ యాత్ర సందర్భంగా ఆయన వెంటవున్న ఒక వ్యక్తి దీన్ని రాసినట్లుగా చెబుతున్న ఈ రాతప్రతిలో భారత పర్యటనకు సంబంధించిన వివరాలను పూసగుచ్చినట్టుగా నమోదు చేసివుంది. ఈ రాతప్రతిని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రమాణపత్రంగా ప్రశంసిస్తూ యునెస్కో దీనికి ప్రత్యేక గౌరవాన్నిచ్చింది.

  • Loading...

More Telugu News