: తప్పు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కేటీఆర్


భూదందా వ్యవహారంలో వేలుపెట్టినట్టు ఆరోపణలెదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు ఈ విషయమై నోరు విప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు. తాను తప్పు చేశానని తేలితే రాజకీయాలనుంచి తప్పుకుంటా అని స్పష్టం చేశారు. తనపై అవాస్తవాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కేటీఆర్ హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఏ దర్యాప్తుకైనా తాను సిద్ధమే అన్నారు.

  • Loading...

More Telugu News