: మళ్లీ అదే తప్పు చేశారు: కిషన్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పటిలాగే ప్రజా సమస్యలు గాలికొదిలేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన పార్టీలన్నీ సొంత అజెండాలపైనే మాట్లాడడం దారుణమని, ప్రజలు నిరాశకు గురయ్యారని కిషన్ రెడ్డి అన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతుందే తప్ప నాయకులు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని కిషన్ అన్నారు.