: రూపాయి కాస్త మెరుగుపడింది


ఎట్టకేలకు రూపాయి కాస్త కోలుకుంది. ఆర్బిఐ నిర్ణయంతో బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలు జరుపుతుండటంతో డాలర్‌తో పోలిస్తే రూపీ మారకం విలువ కాస్త పెరిగింది. ప్రస్తుతం 16 పైసలు పెరిగి 59.35పైసల వద్ద ట్రేడవుతోంది. ప్రభుత్వం రూపీ కంట్రోల్‌కు సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పడం, ఆర్‌బిఐ కూడా డాలర్ల విక్రయాలకు అనుమతించడం రూపీ విలువ కొంత పెరగడానికి కారణమయ్యాయి.

  • Loading...

More Telugu News