: టీడీపీపై టీఆర్ఎస్ సభాహక్కుల ఉల్లంఘన నోటీస్
టీడీపీపై టీఆర్ఎస్ సభ్యులు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్ అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌పై వ్యక్తిగతంగా వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని అంతకుముందే ఈటెల రాజేందర్ హెచ్చరించారు.