: పరిమళించిన సోనియా గొప్పదనం


ఉత్తరాఖండ్ లో ప్రకృతి బీభత్సాన్ని చూసి చలించిన సోనియాగాంధీ కదిలిపోయారు. కేంద్ర, రాష్ట్రాల నుంచి సహాయ, పునరావాస కార్యక్రమాలను ప్రకటించినా బాధితులకు సరిపోదని, అపార నష్టాన్ని పూడ్చలేదని గుర్తించిన సోనియా గాంధీ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ఎంపీలంతా తమ నియోజకవర్గ అభివృద్ధి నిధులనుంచి పదేసి లక్షల చొప్పున కేటాయించాలని ఆమె కోరారు.

  • Loading...

More Telugu News