: వినుకొండలో పొట్టి శ్రీరాములు విగ్రహం ధ్వంసం


గుంటూరు జిల్లా వినుకొండలో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పాతమార్కెట్ సెంటర్ లో ఉన్న విగ్రహం తల, మెడ భాగాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆర్యవైశ్యులు విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News