: భారీ ఆయుధాలు, నగదుతో దొరికిపోయిన నాగాలాండ్ హోంమంత్రి


ఈనెల 23న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన తనిఖీలలో భారీ ఆయుధాలు, డబ్బు బయటపడ్డాయి. వోఖా జిల్లా సరిహద్దులో పోలీసులు విస్తృత తనిఖీలు జరుపుతున్న సమయంలో అటుగా వస్తున్న రాష్ట్ర హోం మంత్రి ఇమ్కాంగ్ ఎల్ ఇంచేస్ కారును కూడా తనిఖీ చేయడం జరిగింది.

విచిత్రమేమిటంటే, ఆయన  కారు నుంచి భారీగా ఆయుధాలు, కోటి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో హోంమంత్రిని పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News