: ఏబీఎన్ ప్రసారం చేసినవి అసత్యాలు: కొప్పుల ఈశ్వర్


తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకే ఏబీఎన్ చానల్ టీఆర్ఎస్ పై అసత్య ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ నేత కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేటీఆర్ సెటిల్ మెంట్ల గురించి ఏబీఎన్ చానల్ ఈ ఉదయం పలు కథనాలను ప్రసారం చేయడంతో కొప్పుల ఈశ్వర్ స్పందించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News