: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కావూరి


కేంద్ర జౌళీ శాఖ మంత్రిగా ఎంపికైన కావూరి సాంబశివరావు ఈ రోజు ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. రైతులు, చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన మీడియాతో చెప్పారు.

  • Loading...

More Telugu News