: కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదలలో చిక్కుకుపోయిన బాధితుల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 0884 2365506 నంబర్ కు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.