: హైదరాబాద్ రానున్న మోడీ


బీజేపీ ప్రచార సారథి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ వచ్చే నెలలో హైదరాబాద్ రానున్నారు. మోడీ, జులై 27న నగరంలో జరిగే బీజేపీ యువజన సమ్మేళనంలో పాల్గొంటారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి 30 వేలమంది యువతను సమీకరించాలని రాష్ట్ర బీజేపీ వర్గాలు నిర్ణయించాయి.

  • Loading...

More Telugu News