: ప్రధానితో గవర్నర్ భేటీ


ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు. తెలంగాణ, రాష్ట్ర రాజకీయాలపై ప్రధానితో ఆయన చర్చిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న నరసింహన్ ఈ ఉదయం నుంచి కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, ఏకే ఆంటోనీలను అంతకుముందు వేర్వేరుగా కలిశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసి మాట్లాడారు. అయితే చలో అసెంబ్లీపై ఎటువంటి నివేదికను రాష్ట్రపతికి ఇవ్వలేదని గవర్నర్ తెలిపారు.

  • Loading...

More Telugu News