: ఏ సందేశం కోసం ఈ విస్తరణ?: మమత


కేంద్ర కేబినెట్ తాజా విస్తరణతో కాంగ్రెస్ దేశానికి ఏ సందేశం ఇవ్వాలనుకుంది? అని ప్రశ్నించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నాలుగేళ్లలో ఎన్నోసార్లు మంత్రి వర్గాన్ని విస్తరించారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 8-9 నెలల్లో ఎన్నిసార్లు రైల్వే మంత్రిని మార్చారని ఫేస్ బుక్ లో మమత ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News