: ఉత్తరకాశీ ప్రమాద బాధితుల సమాచారం కోసం హెల్ప్ లైన్


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదల కారణంగా చిక్కుకుపోయిన రాష్ట్రవాసుల సంబంధీకులకు సమాచారం అందించేందుకు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. బాధితులకు సంబంధించిన సమాచారం కోసం 8978466886, 040-23237417 నంబర్లకు కాల్ చేయవచ్చు.

  • Loading...

More Telugu News