భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను శాసన సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తమను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆ ఎమ్మెల్యేలు గన్ పార్కు దగ్గర ఆందోళన నిర్వహించారు. వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేశారు.