: సహాయక చర్యలు చేపట్టనున్న సైన్యం?


ఆపదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సాయం చేయాల్సిందింగా సైన్యాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వరదలు, కొండచరియలు విరిగిపడి ఉత్తరకాశీ మార్గంలో నాలుగు రోజులుగా రోడ్లపైనే చిక్కుకుపోయిన వారిని రక్షించడంలో అక్కడి ప్రభుత్వం విఫలం కావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆపదలో ఉన్నవారిని రక్షించాల్సింగా సైన్యాన్ని అభ్యర్థించింది. అలాగే, ఇతరత్రా చేపట్టాల్సిన సహాయక కార్యక్రమాలపై చర్చించడం కోసం నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది.

  • Loading...

More Telugu News