: జైల్లో మోపిదేవి వెంకటరమణకు అస్వస్థత


మాజీ మంత్రి, వాన్ పిక్ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటూ చంచల్ గూడ జైలులో జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న మోపిదేవి వెంకటరమణ చాతీ నొప్పితో బాధపడుతున్నారు. దీంతో జైలు సిబ్బంది ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించనున్నారు.

  • Loading...

More Telugu News