: ప్రభుత్వ పాఠశాలల్లోనే మానసిక అభివృద్ధి


ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థికే మానసిక అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి అన్నారు. విద్యా సంబరాల్లో భాగంగా నగరంలోని కేఎస్ఆర్ పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News