: 'సరదాగా అమ్మాయితో' సినిమా యూనిట్ స్పందన


వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా ఛార్మి ముఖ్యపాత్రలో నటించిన సరదాగా అమ్మాయితో సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషస్పందన లభిస్తోందని ఆ చిత్రయూనిట్ తెలిపింది. ఆకతాయిగా తిరిగే కధానాయకుడ్ని హీరోయిన్ ఎలా మార్చిందన్న కధాంశంతో తెరకెక్కిన ఈ సినిమా శ్రీకుమార స్వామి ప్రొడెక్షన్ బ్యానర్ పై నిర్మితమైంది. ఈ సినిమాకు భానుశంకర్ దర్శకత్వం వహించగా, రవివర్మ సంగీతమందించారు.

  • Loading...

More Telugu News