: డీఎల్ బైటకెళ్లొచ్చు: వీరశివారెడ్డి


కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించలేకపోతే డీఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోవచ్చని కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి శనివారమిక్కడ అన్నారు. చలో అసెంబ్లీ విషయంలో కిరణ్ సర్కార్కు అప్రతిష్ట రావాలని డీఎల్ కోరుకున్నారని వీరశివారెడ్డి ఆరోపించారు. అయితే అది జరగకపోగా హైకమాండ్ పెద్దలు మెచ్చుకోవటంతో డీఎల్కు కడుపు మండిందని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News