: ప్రజలారా క్షమించండి: ముఖేష్ గౌడ్


ఛలో అసెంబ్లీ నేపధ్యంలో నగరంలోని ప్రజలకు ఇబ్బంది కలిగినందుకు క్షమించాలని మంత్రి ముఖేష్ గౌడ్ కోరారు. ఫాంహౌస్ నుంచి కేసీఆర్ పిలుపునిచ్చిన బంద్ కు స్పందించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. అందుకే రేపటి బంద్ ను ఎవరూ పాటించొద్దని సూచించారు. టీఆర్ఎస్, కేసీఆర్ మరింత కాలం ఇలాంటి చర్యలు చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు తిరగబడితే నేతలు ఒక్కరు కూడా ఇళ్లలో ఉండరని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News