: ఓయూ పరీక్షలు వాయిదా
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి. రేపు తెలంగాణ బంద్ కు తెరాస పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రేపు జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు.