: హ్యాకింగ్ కు గురైన ముంబయి పోలీసుల వేతనాల అకౌంట్లు


ముంబయికి చెందిన 14 మంది పోలీసుల యాక్సెస్ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బును గ్రీస్ దేశంలో ఏటీఎంల ద్వారా డ్రా అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యూరోలలో డబ్బు డ్రా చేయడంతో దానికి సమాన మొత్తంలో పోలీసుల అకౌంట్ల నుంచి రూపాయలు మాయమయ్యాయి. ఈ పోలీసుల డెబిట్ కార్డులను క్లోన్ చేసి మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News